భారత స్టార్ పేసర్ బుమ్రా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. టీ 20 ఫార్మటు లో భారత జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు బుమ్రా. అయితే నిన్నటి వరకు చహల్ 49 టీ 20 ల్లో 63 వికెట్లతో మొదటి స్థానంలో ఉంటె… స్కాంట్లాండ్ తో మ్యాచు ముందు బుమ్రా 62 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు తీయడం వల్ల చహల్ ను…