Madras High Court: తమిళనాడుకు చెందిన ప్రముఖ యూట్యూబర్, బైక్ రేసర్ టీటీఎఫ్ వాసన్‌కి బెయిల్ ఇచ్చేందుకు మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, యువతను ప్రేరేపిస్తున్న అతనిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యూట్యూబ్ ఛానెల్ ని వెంటనే మూసేయాలని ఆదేశించింది. వాసన్‌కి 45 లక్షల మంది ఫాలోవర్లు �