ఐపీఎల్ 2021 టోర్నీని కరోనా మహమ్మారి వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా ఏప్రిల్ మాసం జరగాల్సిన ఐపీఎల్ 2021 టోర్నీ… వాయిదా పడింది. కరోనా తగ్గిన నేపథ్యం లో దుబాయ్ లో పునః ప్రారంభం అయిన ఈ ఐపీఎల్ 2021 టోర్నీ ని… ఇక్కడి కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో సన్‌రైజర్స్ జట్టు ఆటగాడు నటరాజన్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం అందుతోంది.…