సన్‌రైజర్స్ జట్టులో కరోనా కలకలం..ఓ ఆటగాడికి పాజిటివ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 టోర్నీని కరోనా మహమ్మారి వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా ఏప్రిల్ మాసం జరగాల్సిన ఐపీఎల్ 2021 టోర్నీ… వాయిదా పడింది. కరోనా తగ్గిన నేపథ్యం లో దుబాయ్ లో పునః ప్రారంభం అయిన ఈ ఐపీఎల్ 2021 టోర్నీ ని… ఇక్కడి కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో సన్‌రైజర్స్ జట్టు ఆటగాడు నటరాజన్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం అందుతోంది.
అయితే.. నటరాజన్ పేరు అధికారికంగా వెల్లడించలేదు సన్ రైజర్స్ యాజమాన్యం. ప్రస్తుతం నటరాజన్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు… నటరాజన్ తో పాటు సన్నిహితంగా ఉన్న మరో ఆరుగురు ఆటగాళ్లను కూడా హోం ఐసోలేషన్‌కు పంపినట్లు తెలుస్తోంది. కాగా… ఇవాళ సాయంత్రం 7.30 ఢిల్లీ కాపిటల్స్ మరియు సన్ రైజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే.
Also Read
- SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
తాజావార్తలు
-
SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
-
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
-
IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
-
CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
-
US – Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్‌కు కష్టమేనా!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!