Breast Cancer: రొమ్ము క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. ఇది చాలా మంది మహిళలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి కేసులు రోజురోజుకూ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. ఈ క్యాన్సర్ పురుషులలో కూడా సంభవించవచ్చు, కాకపోతే దీని ప్రమాదం మహిళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, 2020లో ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధికి సంబంధించిన 2 మిలియన్ కేసులు పైగా నమోదయ్యాయని, దీని కారణంగా దాదాపు 7 లక్షల మంది మహిళలు మరణించారు.…
Breast Cancer : రొమ్ము క్యాన్సర్ అనేది రొమ్ము కణాలలో ప్రారంభమయ్యే ఒక రకమైన క్యాన్సర్. ఇది పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ సంభవించవచ్చు. అయితే ఇది మహిళల్లో చాలా సాధారణం. రొమ్ము క్యాన్సర్ లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. దాంతో దీనిని ముందుగానే గుర్తించి సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు. ఇక గమనించవలసిన కొన్ని ముఖ్య లక్షణాలు చూస్తే.. రొమ్ములో గడ్డ లాగా అనిపించడం: రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి రొమ్ములో ఒక గడ్డ…