Pakistan: హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్, గ్లోబల్ టెర్రరిస్ట్ సయ్యద్ సలాహుద్దీన్ ఇటీవల పాకిస్తాన్‌లో హతమైన భారతదేశం వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన బషీర్ అహ్మద్ పీర్ అంత్యక్రియలకు నాయకత్వం వహించినట్లు గుర్తించారు. బషీర్ అహ్మద్ పీర్ అంత్యక్రియలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృ�