పుట్టుక మనచేతుల్లో లేదు… ఎలా ఎక్కడ ఎప్పుడు పుడతామో తెలియదు. చావుసైతం మన చేతుల్లో ఉండదు. నిండు నూరేళ్లు బతకాలని అందరం అనుకుంటాం. కానీ అందరూ అలా బతుకున్నారా అంటే అదీ లేదు. కొంతమంది జీవితంలో విసిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. ఆత్మహత్య చట్టరిత్యా నేరం. అయినప్పటికీ బలవన్మరణాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో నాజీలు శతృవులను గ్యాస్ ఛాంబర్స్ లో బంధించి చంపేసేవారు. అయితే, కొన్ని దేశాల్లో సూసైడ్ అనేది చట్టరిత్యా నేరం కాదు. కారుణ్యమరణాలకు చాలా దేశాల్లో…