Home
Swimming Pool
Swimming Pool News
-
Warangal: ఐనవోలులో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో తల్లి, ఇద్దరు కుమార్తెలు అనుమానాస్పద మృతి..
వరంగల్ జిల్లా ఐనవోలు మండలం పున్నేలులో తల్లి, ఇద్దరు కుమార్తెలు స్విమ్మింగ్ పూల్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించారు వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్. రిసార్ట్‌లోని స్విమ్మింగ్ పూల్ లో ఇద్దరు కూతుర్లు తల్లి మృతి పైన ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, ఇతర అధికారులతో కలిసి కేసు దర్యాప్తు పురోగతిని అడిగి తెలుసుకున్నారు సీపీ. Also Read:Realme… -
AP Young Man Died in USA: అమెరికాలో ఏపీ యువకుడు మృతి.. మార్టూరులో విషాదం
ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మరో యువకుడు అమెరికాలో మృతిచెందాడు.. ఎనిమిది నెలలుగా బోస్టన్ లో ఉద్యోగం చేస్తున్న మార్టూరుకు చెందిన యువకుడు పాటిబండ్ల లోకేష్.. బోస్టన్ సిటీలో ఈతకొలనులో పడి మృతిచెందాడు.. -
Adilabad: జాగిలాల కోసం ఈత కొలను.. ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్
అదిలాబాద్ జిల్లాలో పోలీసులు జాగిలాల కోసం ఓ ఈత కొలను ప్రారంభించారు. జాగిలాలకు వ్యాయామం చేయిస్తూ ఆరోగ్యంగా ఉండేలా వేసవి ఉపశమనంకై ఈత కొలను ప్రారంభించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. జిల్లాలో 8 జాగిలాలకు ప్రత్యేకంగా ఈత కొలను ఏర్పాటు చేయగా విధులను నిర్వర్తించి ఈత కొలనులో జలకాలాడి సేద తీరనున్నాయి జాగిలాలు. జాగిలాలు వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్నీ కాపాడుకుంటూ ఉన్నప్పుడు విధులయందు ఉత్తమ ప్రదర్శనను అందిస్తాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు.… -
Hyderabad: ఈత కోసం వెళ్లి.. స్విమ్మింగ్ పూల్ లో డైవ్ చేయగా..
సమ్మర్ సీజన్ ప్రారంభమైంది. ఈ సమయంలో చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు ఈత కోసం స్విమ్మింగ్ పూల్స్ కి వెళ్తుంటారు. ఈత నేర్చుకోవడం కోసం కొందరు, ఎండతాపం నుంచి ఉపశమనం పొందేందుకు మరికొందరు స్విమ్మింగ్ పూల్ కు వెళ్తుంటారు. అయితే ఇటీవల స్విమ్మింగ్ కోసం వెళ్లిన వారు ప్రమాదవశాత్తు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. మీర్పేట్ పరిధిలో ఈత కోసం స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళిన హసన్ అనే వ్యక్తి ప్రాణాలు… -
Rishabh Pant: తనను హగ్ చేసుకున్నందుకు పంత్ ఇంత పని చేస్తాడా..? వీడియో వైరల్
టీమిండియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తుఫాను బ్యాటింగ్‌తో ఎన్నో మ్యాచ్‌లను గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా.. అద్భుతమైన క్యాచ్‌లు, స్టంప్స్ చాలా చేశాడు. ఇతని బ్యాటింగ్‌కి వీరాభిమానులు చాలా మంది ఉన్నారు. మరీ ముఖ్యంగా.. టీ20 వరల్డ్ కప్ 2024లో మంచి బ్యాటింగ్ ప్రదర్శన చూపించాడు. క్రీజులోకి వస్తే తుఫాన్ ఇన్సింగ్స్ ఆడే పంత్.. బయట ఎంతో ఫన్నీగా ఉంటాడు. చాలా సార్లు పంత్ ఫన్నీ విషయాలను… -
UP: స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎమ్మెల్యే నిరసన.. దేనికోసమంటే..!
సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు ఆయా రూపాల్లో నిరసనలు తెలియజేయడం చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు వినూత్నంగా నిరసనలు చేపట్టి వార్తల్లో నిలుస్తుంటారు. -
Uttar Pradesh: సమ్మర్ ఎఫెక్ట్.. విద్యార్థుల కోసం ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచన
ఎండల తీవ్రతతో సతమవుతున్న ఓ ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచన చేశారు. ఎండలబారి నుండి రక్షించుకునేందుకు తరగతి గదినే స్విమ్మింగ్ పూల్‌గా మార్చాడు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగాయి. తీవ్ర ఎండలతో అక్కడి జనాలు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో.. పాఠశాల విద్యార్థులు ఎండల నుంచి ఉపశమనం పొందడానికి తరగతి గదుల్లో ఒకదానిని తాత్కాలిక స్విమ్మింగ్ పూల్‌గా మార్చాడు ఉపాధ్యాయుడు. -
Summer : సమ్మర్ లో స్విమ్మింగ్ పూల్ కు వెళ్తున్నారా?ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..
సమ్మర్ వచ్చిందంటే చాలు వేడికి చర్మ సమస్యలు కూడా వస్తుంటాయి.. అయితే వేడిని తట్టుకోవడం కోసం చాలా మంది స్విమ్మింగ్ చెయ్యడం చేస్తారు.. అలా చెయ్యడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.. కాస్త ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.. అయితే బావులల్లో కాకుండా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేసేటప్పుడు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. బయట స్మిమ్మింగ్ పూల్ లో వాటర్ పాడవ్వకుండా ఉండేందుకు కెమికల్స్ కలుపుతూ ఉంటారు. ఆ… -
Accidents in Telangana: తెలంగాణలో వేర్వేరు ప్రమాదాలు.. ఇద్దరు చిన్నారులు మృతి
Accidents in Telangana: తెలంగాణ రాష్ట్రంలో వరుస ప్రమాదాలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన నగరంలో చోటుచేసుకోగా.. -
Railway Station turns into Swimming Pool: రైల్వే స్టేషన్ మాయం.. స్విమ్మింగ్ పూల్ ప్రత్యక్షం.. వదిలేస్తామా ఏంటి..?
Railway Station turns into Swimming Pool, Uran railway station, swimming pool, flooded station, Navi Mumbai
తాజావార్తలు
-
SS Rajamouli : బాహుబలి కాదట.. తనని బిగ్ లీగ్ లో చేర్చిన సినిమా ఎదో చెప్పిన రాజమౌళి
-
Naga Vamsi : నాగవంశీని చింటూ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
Revolt RVX Electric Bike: స్మార్ట్ కీ, రివర్స్ మోడ్.. రివోల్ట్ RVX ఎలక్ట్రిక్ బైక్‌లో ఉన్న ఫీచర్లు ఇవే!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!