ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ధరల శ్రేణిని రూ.390గా నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మొత్తం రూ.11,300 కోట్ల సమీకరణకు వస్తున్న స్విగ్గీ పబ్లిక్ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 6 నుంచి 8 వరకు కొనసాగనుంది.
Swiggy Layoff : ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ త్వరలో తన ఐపిఓను ప్రారంభించబోతోంది. అయితే అంతకంటే ముందు కంపెనీ పెద్ద నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు సిద్ధమవుతోంది.