Samyuktha learns horse riding for Swayambhu film: సంయుక్త మీనన్ తెలుగులోకి భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక తర్వాత ఆమె చేసిన బింబిసార, సార్, విరూపాక్ష లాంటి సినిమాలు సూపర్ హిట్ గా నిలవడంతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న స్వయంభు అనే సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తమిళ, తెలుగు, హిందీ, కన్నడ,…