Swastika Mukherjee:సినిమా ఒక రంగుల ప్రపంచం.. ఇక్కడ హీరోయిన్స్ కు లైంగిక వేధింపులు ఉండడం సాధారణమే. వాటిని కొంతమంది బయటపెడతారు.. ఇంకొంతమంది బయట పెట్టలేరు. అవకాశాల కోసం హీరోతో, నిర్మాతతో బెడ్ షేర్ చేసుకోవాలని కోరినట్లు చాలామంది హీరోయిన్లు మీడియా ముందే నిర్మొహమాటంగా చెప్పుకొచ్చారు.