Rinku Singh: యూపీ టీ20 లీగ్‌లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. మ్యాచ్‌లు జరిగే కొద్ది నయా రికార్డులు పుట్టుకొస్తున్నాయి. ఈ లీగ్‌లో మనం ఓ హీరో గురించి మాట్లాడుకోవాలి.. ఆయనే రింకు సింగ్. యూపీ టీ20 లీగ్‌లో రింకు సింగ్ ఆధిపత్యం కొనసాగుతుంది. తాజాగా ఆగస్టు 31న నోయిడా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మీరట్ మావెరిక్స్ కెప్టెన్ రింకు సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఇదే మ్యాచ్‌లో నయా సంచలనం స్వస్తిక్ చికారా సిక్సర్లతో విరుచుకుపడ్డారు.…
UP T20 League 2024: మీరట్ మావెరిక్స్ జట్టు కాన్పూర్ సూపర్ స్టార్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి UP T20 లీగ్ 2024 టైటిల్‌ను గెలుచుకుంది. మీరట్ జట్టు తొలిసారి ఈ లీగ్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. దీనికి టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఫైనల్ మ్యాచ్‌లో అతను జట్టుకు నాయకత్వం వహించనప్పటికీ.. అతని జట్టు ఛాంపియన్‌గా ఘనత సాధించింది. దులీప్ ట్రోఫీలో పాల్గొనడం వల్ల రింకు సింగ్ ఫైనల్ మ్యాచ్ ఆడలేకపోయాడు,…