Nagole Woman Death: ప్రియుడి ఇంటికి వచ్చి ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ నాగోల్‌లో జరిగింది. వారి ఇద్దరి మధ్య ఏం జరిగింది? అసలు ప్రియురాలు ఎందుకు సూసైడ్ చేసుకుంది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఆమెది సూసైడేనా? మర్డరా? అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామంటున్నారు పోలీసులు. వారి పేర్లు బానోత్ అనిల్ నాయక్, స్వరూప. అవివాహితుడైన బానోత్ అనిల్.. నాగోల్‌లోని అంధుల కాలనీలో ఉంటున్నాడు. ఐతే స్వరూప స్వస్థలం మహబూబాబాద్…