భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నది. రైల్వే సేవలను ఈజీగా పొందేలా సరికొత్త యాప్స్ ను పరిచయం చేస్తోంది. ఇప్పటి వరకు టికెట్స్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, పార్శిల్, సరుకు రవాణా విచారణ, ట్రైన్, పీఎన్ఆర్ స్టేటస్, కంప్లైంట్ కోసం రకరకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే రైల్వే సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని భావించిన ఇండియన్ రైల్వే సరికొత్త యాప్ ను పరిచయం చేసింది. ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా…