భాషతో సంబంధం లేకుండా వివిధ వెబ్ సిరీస్లు ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలా 2022 లో వచ్చిన తమిళ వెబ్సెరీస్ ‘సుడల్: ది వొర్టెక్స్’ ఒకటి. కథిర్, ఐశ్వర్య రాజేశ్, ఆర్.పార్తిబన్, హరీశ్ ఉత్తమన్, శ్రియారెడ్డి కీలకపాత్రల్లో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను పుష్కర్-గాయత్రి క్రియేట్ చేయగా, బ్రహ్మ జి – అనుచరణ్ మురుగేయాన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సిరీస్ తమిళంతో పాటు, 30 భాషల్లో విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది.…