Asia Cup Rising Stars: దోహాలో జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో గ్రూప్–B లో భాగంగా భారత జట్టు ఒమాన్‌పై విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఒమాన్ నిర్ణయించిన 136 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి సాధించి 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో చక్కటి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన హర్ష్ దుబే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఒమాన్ ముందుగా బ్యాటింగ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య మ్యాచ్ ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన పంజాబ్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. పంజాబ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మార్కస్ స్టాయినిస్ (26)…
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఈడెన్ గార్డెన్స్ లో గురువారం జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ 81 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నషటానికి 204 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా శార్దుల్ ఠాకూర్ ( 29బంతుల్లో 68: 9ఫోర్లు, 3సిక్సులు) మెరుపు ఇన్సింగ్స్ తో అదరగొట్టాడు.