Ankita Lokhande:అంకితా లోఖండే.. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. అదే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలు అని చెప్పండి.. ఓ ఆమెనా పవిత్ర రిష్తా సీరియల్ నటి కదా అని చెప్పేస్తారు. అవును ఆమెనే అంకితా లోఖండే. సుశాంత్ చనిపోయిన తరువాత ఈమె పేరు బాగా పాపులర్ అయ్యింది. సుశాంత్ తో ఆరేళ్ళు ప్రేమలో ఉన్న అంకిత.. బ్రేకప్ చెప్పి మరొక వ్యక్తి విక్కీజైన్‌ను వివాహమాడింది.
Sushanth Singh Rajputh: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇంకా జీర్ణించుకోలేనిది. చిన్న వయస్సులోనే డిప్రెషన్ కు గురై తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మాహత్య చేసుకున్నాడు . అయితే అది ఆత్మహత్య కాదని హత్యే అని ఇప్పటికి ఆ కేసు నడుస్తోనే ఉంది.
Vaishali Takkar: బాలీవుడ్ లో రోజురోజుకూ బలవన్మరణాలు ఎక్కువైపోతున్నాయి. డిప్రెషన్ తట్టుకోలేక కొంతమంది, ఆర్థిక ఇబ్బందులు తాళాల్లేక మరికొంతమంది చిన్న వయస్సులోనే ప్రాణాలను కోల్పోతున్నారు.