సోనూసూద్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వెండి తెర పై ఎక్కువగా విలన్ పాత్రలలో నటిస్తూ అందరిని మెప్పించిన సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నారు.. కరోనా మహమ్మారి కారణంగా దేశమంతటా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.లాక్‌డౌన్ సమయంలో ఎంతో మందికి సహాయం చేసారు �