హీరో నాని సినిమాలకి ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయిపోతారు. దానికి కారణం నాని నటన మాత్రమే కాదు ఆయన ఎంచుకునే సినిమాలు కూడా చాలా నేచురల్ గా ఉంటాయి.అయితే ఇలా ఒక హీరో సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కనెక్ట్ అయిపోవడం అంటే చిన్న విషయం కాదు, అలాంటి అదృష్టం నానిని వరించింది. కానీ గత కొన్ని సినిమాల నుండి నాని ఎంచుకునే సినిమాల తీరు పూర్తిగా మారిపోయింది. ఎందుకో తెలియదు కానీ యాక్షన్ పై విపరీతమైన…