Suryakumar Yadav reached 100 sixes in T20I Cricket: మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ చాలా రోజుల తర్వాత సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రావిడెన్స్ మైదానంలో మంగళవారం రాత్రి విండీస్‌తో జరిగిన మూడో టీ20లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 23 బంతుల్లోనే అర్ధ శతకం చేసిన సూర్య.. మొత్తంగా 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. సూర్య సంచలన ఇన్నింగ్స్‌కు తోడు హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ (49 నాటౌట్;…