న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టు ఐదవ, చివరి మ్యాచ్ లో తలపడుతున్నాయి. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫియర్ లెస్ బ్యాటింగ్ తో అద్భుతంగా రాణించాడు. 30 బంతుల్లో ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 63 పరుగులు చేశాడు. ఇది సూర్య తన T20 అంతర్జాతీయ కెరీర్‌లో…