Suryakumar Yadav Caught Eating in Dugout During IND vs AUS Match: 2023 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 8) చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి మెగా టోర్నీలో బోణీ కొట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. టీమిండియా స్పిన్ మాయాజాలానికి 199 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి…