తమిళ సినీ పరిశ్రమలో తన నటనతో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న హీరో సూర్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రతి సినిమా ద్వారా కొత్తదనం చూపించాలనే తపనతో ముందుకు సాగుతున్న ఆయన, ఒకవైపు యాక్షన్ డ్రామాలు చేస్తే మరోవైపు కంటెంట్ బేస్డ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన నటించిన ‘జై భీమ్’, ‘సూరరై పోట్రు’ లాంటి సినిమాలు నేషనల్ లెవెల్‌లో ప్రశంసలు అందుకోవడంతో పాటు అవార్డులు కూడా దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు…