హిందువులు ఒక్కోరోజు ఒక్కో దేవుడిని పూజిస్తారు.. అదే విధంగా ఆదివారం కు కూడా సూర్యదేవుని రోజుగా పరిగణిస్తారు. ఈ రోజు చాలా మంది సూర్య భగవానుడి భక్తులు ఆదివారం ఉపవాసం ఉంటారు.. అందుకే ఈరోజు చాలా పవిత్రంగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. ఆదివారం ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదో? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం నిజానికి సూర్యడు అధిపతిగా ఉన్న రోజే ఆదివారం. ఇక సూర్యాష్టకం అనేది ఉంది. రెండు శ్లోకాలు అందులో తెలపబడ్డాయి. అందులో ఫస్ట్…