Suryakumar Yadav: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ మరోసారి దూకుడును ప్రదర్శించింది. రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లో 2–0 ఆధిక్యంలో భారత్ కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత విజయం వెనుక ప్రధాన కారణం ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మెరుపు బ్యాటింగ్. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే చతికిలపడింది. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. పరిస్థితి కాస్త…