Gadwal Surveyor Murder: గద్వాల యువకుడు తేజేశ్వర్ హత్య విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా అతన్ని హత్య చేసేందుకు కట్టుకున్న భార్య ఐశ్వర్య 5 సార్లు ప్రయత్నించింది. అటు ఐశ్వర్య ప్రియుడు కూడా భార్యను చంపేందుకు ప్లాన్ వేశాడు. కానీ వర్కౌట్ కాకపోవడంతో వదిలేశాడు. ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడు తిరుమల రావు ఇంకా పరారీలోనే ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవ వరుడి…
Gadwal Murder: తెలంగాణాలో సంచలనం సృష్టించిన గద్వాల జిల్లా సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త మలుపులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు సంబంధించిన ప్రధాన నిందితుడుగా బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుగా పోలీసులు గుర్తించారు. ఈ మర్డర్ కేసు సంబంధించి పోలీసుల విచారణనలో తిరుమలరావు తేజేశ్వర్ హత్య తర్వాత తన భార్యను కూడా హత్య చేయాలనే పథకం వేసినట్టు తెలిసింది. Read Also:Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ ఎదుట విచారణకు హాజరుకానున్న…