సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం మేరకు నయన తార.. విఘ్నేష్ శివన్‌లకు ఈ వివాదంలో సమస్య ఉండదట. ఎందుకంటే సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన తల్లి దుబాయ్ లో ఉంది. దుబాయ్‌లో సరోగసీ విధానానికి ఎలాంటి నిబంధనలు లేవు కాబట్టి.. నయన్, విఘ్నేష్‌లకు సమస్య ఉండబోదని టాక్.
Vignesh Shivan:కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార- విగ్నేష్ శివన్ ఇటీవలే కవల పిల్లలకు తల్లిదండ్రులయిన విషయం విదితమే. అయితే సరోగసీ ద్వారా ఈ జంట పేరెంట్స్ గా మారారని ఆరోపణలు ఉన్నాయి.