యూపీలోని ఒరాయ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం మధ్యాహ్నం, కొత్వాలి ప్రాంతంలోని ఒక స్థానిక నివాసి తన కుమార్తె, కొడుకుతో కలిసి పోలీసు స్టేషన్‌కి వచ్చాడు. జూలై నెలలో తన భార్యను అదే ప్రాంతానికి చెందిన తన ఓ వ్యక్తి మోసగించి తీసుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వెళ్లేటప్పుడు రూ.40 వేల నగదు, రూ.2.5 లక్షల విలువైన నగలు కూడా తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన కూతురి పెళ్లి కోసం చేయించిన నగలు తెచ్చుకున్నానని బాధితుడు…
బీహార్‌లోని సహర్సా జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 12 ఏళ్ల క్రితం మహిళ ప్రేమ వివాహం చేసుకుంది. 12 ఏళ్ల తర్వాత ఆ మహిళ మరొకరితో ప్రేమలో పడింది. ఈ విషయం మహిళ భర్తకు తెలియడంతో.. మొదట ఆగ్రహానికి గురయ్యాడు. తర్వాత వారిద్దరికీ పెళ్లి జరిపించాడు. ఈ మొత్తం విషయానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.