UP: కూతురు పెళ్లికి చేయించిన నగలతో తల్లి జంప్.. తండ్రి ఏం చేశాడంటే?
- యూపీలోని ఒరాయ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన
- ఆమె అమ్మేస్తానని బెదిరించిన వ్యక్తి
- పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని ఒరాయ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం మధ్యాహ్నం, కొత్వాలి ప్రాంతంలోని ఒక స్థానిక నివాసి తన కుమార్తె, కొడుకుతో కలిసి పోలీసు స్టేషన్‌కి వచ్చాడు. జూలై నెలలో తన భార్యను అదే ప్రాంతానికి చెందిన తన ఓ వ్యక్తి మోసగించి తీసుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వెళ్లేటప్పుడు రూ.40 వేల నగదు, రూ.2.5 లక్షల విలువైన నగలు కూడా తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన కూతురి పెళ్లి కోసం చేయించిన నగలు తెచ్చుకున్నానని బాధితుడు చెప్పుకొచ్చాడు. దీని వల్ల కూతురితో సంబంధం విచ్చిన్నం అయ్యేలా ఉందని పేర్కొన్నాడు. ఆ వ్యక్తి ప్రస్తుతం తన భార్యను అమ్మేస్తానని బెదిరించాడని, ఆమెను క్షేమంగా తీసుకురావాలని ఎస్పీని కోరాడు. ఫోన్ ద్వారా బెదిరించినట్లు పేర్కొన్నాడు. అతడిని తీసుకెళ్లిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నాడు.
READ MORE: Sridhar Babu: అల్లు అర్జున్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు రియాక్షన్..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
మరోవైపు.. మొరాదాబాద్‌లోని హసన్‌పూర్ కొత్వాలి గ్రామానికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. యువకుడి పెళ్లి తర్వాత కూడా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. ఆ వ్యక్తి భార్య ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ప్రస్తుతం వీరిద్దరూ హిందూ సంప్రదాయం ప్రకారం ఆర్యసమాజ్ ఆలయంలో వివాహం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. ప్రస్తుతం ఈ వ్యక్తి ఆమెను వేధిస్తున్నాడని.. తనను రక్షించాలని తల్లిదండ్రులను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు సమాచారాన్ని ఖండించారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?