స్టార్ హీరో సూర్య నేరుగా తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ‘Suriya46’ (వర్కింగ్ టైటిల్) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘లక్కీ భాస్కర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథాంశం గురించి నాగవంశీ రీసెంట్‌గా షాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఇందులో సూర్య 45 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తుండగా, ఆయనకు 20 ఏళ్ల అమ్మాయికి మధ్య సాగే విభిన్నమైన ప్రేమకథగా ఇది…