Suriya About Kanguva Release Date: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువ’ చిత్రం విడుదల కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 10న విడుదల కావాల్సిన ఈ చిత్రం.. పలు కారణాల వల్ల వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. చివరకు ఆ వార్తలే నిజమయ్యేలా ఉన్నాయి. కార్తీ నటించిన ‘మెయ్యజగన్’ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో కంగువా రిలీజ్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ తనకు సీనియర్…