ఇండియాస్ మోస్ట్ సక్సస్ ఫుల్ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ అనగానే ఎన్టీఆర్-రాజమౌళి, రాజమౌళి-ప్రభాస్, సంజయ్ లీలా భన్సాలీ-రణ్వీర్ సింగ్, రాజ్ కుమార్ హిరానీ-సంజయ్ దత్, వెట్రిమారన్-ధనుష్, త్రివిక్రమ్-అల్లు అర్జున్… ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి చాలా పెద్ద లిస్టే వస్తుంది. ఓవరాల్ ఇండియా వైడ్ గా మాట్లాడితే సక్సస్ ఫుల్ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో ‘రోహిత్ శెట్టి-అజయ్ దేవగన్’ దాదాపు మొదటి స్థానంలోనే ఉంటారు. ఇప్పటివరకూ 10 సినిమాలు చేసి, పదీ హిట్స్ కొట్టిన ఏకైక దర్శక-హీరో కాంబినేషన్…