కోలీవుడ్ స్టార్ సూర్య కి ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో చెప్పక్కర్లేదు. తెలుగులో కూడా సేమ్ మార్కెట్ సంపాదించుకున్నాడు. కానీ ప్రజంట్ సరైన హిట్ కొట్టి మాత్రం చాలా కాలం అవుతుంది. దీంతో ప్రజంట్ వరుస ప్రజెక్ట్‌లతో బీజి అయ్యారు. తమిళ సినిమాల్లో పండుగ సీజన్ అంటే ప్రత్యేక ఉత్సాహం ఉంటుంది. ముఖ్యంగా టాప్ హీరోల సినిమాలు బరిలోకి వస్తే అభిమానుల హడావుడి, థియేటర్లలో సందడి వేరే లెవెల్‌లో ఉంటుంది. కానీ ఈ పోటీలు కొన్నిసార్లు కొందరికి…