Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా సూర్యకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అందరికీ తెలిసిందే. ఈ ఏడాది సూర్య పుట్టినరోజును తెలుగు అభిమానులు ఎంత గ్రాండ్ గా చేశారో అందరం చూసాం. ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు అభిమానులు మృతి చెందిన విషయం కూడా విదితమే.