కోలీవుడ్ స్టార్ హీరో, సౌత్ లో మంచి ఫేమ్ ఉన్న హీరో సూర్య ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ ‘కంగువా’ సినిమా చేస్తున్నాడు. శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ అనౌన్స్మెంట్ నుంచే సాలిడ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య ఇటీవలే కంగువా ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్ప్స్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లిమ్ప్స్ ని ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తమిళ్, తెలుగు అనే…