కోలీవుడ్ స్టార్ హీరో, సౌత్ లో మంచి ఫేమ్ ఉన్న హీరో సూర్య ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ ‘కంగువా’ సినిమా చేస్తున్నాడు. శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ అనౌన్స్మెంట్ నుంచే సాలిడ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య ఇటీవలే కంగువా ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్ప్స్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లిమ్ప్స్ ని ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తమిళ్, తెలుగు అనే…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అనే పేరు తలచుకోగానే ఎన్నో విభిన్న సినిమాలు గుర్తుకొస్తాయి. ప్రయోగాలు చేయడంలో ముందు వరుసలో ఉంటాడు సూర్య. కమర్షియల్ సినిమాలతో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలని కూడా చెయ్యడం సూర్య లాంటి స్టార్ హీరోకి మాత్రమే సాధ్యం అయ్యింది. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో మంచి జోష్ లో ఉన్న సూర్య ఈసారి ఏకంగా పది భాషల్లో బాక్సాఫీస్ యుద్దం చేయడానికి రెడీ అవుతున్నాడు. సూర్య లేటెస్ట్ ఫిల్మ్…