After 18 Years Suriya and Jyothika to act a movie: కోలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో సూర్య, జ్యోతిక జంట ఒకటి. రీల్ లైఫ్‌లో కలిసి నటించిన ఈ ఇద్దరు.. ప్రేమ వివాహం చేసుకొని రియల్ లైఫ్ దంపతులు అయ్యారు. పెళ్లికి ముందు సూర్య, జ్యోతికలు చాలా సినిమాల్లో నటించారు. 1999లో విడుదలైన ‘పూవెల్లామ్ కేట్టుప్పార్’లో తొలిసారి కలిసి నటించారు. అనంతరం ఉయిరిలే కలందదు, పేరళగన్, కాక్క కాక్క, సిల్లన్ను ఒరు కాదల్, మాయావి లాంటి…