Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న హీరో సూర్య మాత్రమే. ఇక్కడ సూర్యను కూడా తెలుగు నటుడు అనే అంటారు.
Suriya: ప్రపంచంలో ఏదైనా కొనొచ్చు ఏమో కానీ.. హీరో మీద అభిమానులకు ఉన్న అభిమానాన్ని కొనలేరు. ముఖ్యంగా తెలుగు అభిమానుల అభిమనాన్ని కొనడం ఎవరి వలన కాదు. ఒక్కసారి మనసులో మా హీరో అనుకుంటే చాలు. ఆ హీరో తెలుగువాడా.. ? తమిళ్ వాడా.. ? హిందీ నుంచి వచ్చాడా.. ? కన్నడ నుంచి వచ్చాడా అని చూడరు.