Venky Atluri : తమిళ స్టార్ హీరో సూర్యతో వెంకీ అట్లూరి భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నాగవంశీ దీన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సందర్భంగా మూవీపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. లక్కీ భాస్కర్ తో భారీ హిట్ అందుకున్నాడు వెంకీ అట్లూరి. ఆయన టేకింగ్, స్క్రీన్ ప్లేకు అంతా ఫిదా అయిపోయారు. ఇప్పుడు సూర్యతో మూవీ ఎలా ఉంటుందా అనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో సూర్య పాత్ర, కథ…
ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ ఎప్పుడు క్లిక్ అవుతుందో చెప్పడం కష్టం. ఒక్క సినిమాతో బ్రేక్ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ బ్యూటీలుగా మారిపోతున్నారు. అందులో ఒకరు బ్యూటీ మమితా బైజు. ప్రేమలుతో యూత్ హార్ట్ థ్రోబ్ హీరోయిన్‌గా మారిన స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. సాధారణంగా మలయాళ అమ్మాయిలు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి క్రష్ బ్యూటీలుగా మారిపోతుంటారు. కానీ మమితా బైజు ‘ప్రేమలు’ లాంటి డబ్బింగ్ చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్ డమ్ సంపాదించుకుంది. తన అమాయకమైన…
ప్రజంట్ టాలీవుడ్ స్టార్ హీరో సూర్య కి బ్యాడ్ టైం నడుస్తోందని చెప్పాలి. వరుస ఫ్లాప్ లతో సతమవుతున్న సూర్య రీసెంట్ గా ‘రెట్రో’ తో మళ్లీ పరాజయం పాలయ్యాడు. ఈ మూవీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. ఇక తాజాగా సూర్య తన తదుపరి చిత్రం వెంకీ అట్లూరితో చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు తమిళ్ లో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రానికి తాత్కాలికంగా ‘సూర్య 46’ అనే టైటిల్‌తో…