Surf Excel: సర్ఫెక్సెల్ అంటే తెలియనివారు లేరు. బటల సబ్బుగా, బట్టల సర్ఫ్‌గా బాగా ఫేమస్ అయిన ప్రొడక్టు. ఈ బ్రాండ్ ఇప్పుడు అరుదైన ఘనత సాధించింది. గతేడాది.. ఒక బిలియన్ డాలర్ల సేల్స్ పూర్తి చేసుకున్న తొలి ఇండియన్ హోమ్ అండ్ పర్సనల్ కేర్ బ్రాండ్‌గా రికార్డు నెలకొల్పింది. మొత్తం 8 వేల 200 కోట్ల రూపాయల విక�