Suresh Kondeti: ప్రముఖ పాత్రికేయుడు, నటుడు, నిర్మాత 'సంతోషం' సురేశ్ కొండేటి ప్రతిష్ఠాత్మకమైన ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో కీలక పదవిని చేపట్టారు. ఎఫ్.ఎన్.సి.సి(FNCC) లోని కల్చరల్ వైస్ ఛైర్మన్ గా సురేశ్ కొండేటి నియమితులయ్యారు.
‘వంగవీటి’, ‘జార్జిరెడ్డి’ చిత్రాలతో చక్కని గుర్తింపు తెచ్చుకున్న నటుడు సందీప్ మాధవ్. అతనిప్పుడు ‘గంధర్వ’ పేరుతో ఓ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటించాడు. గాయత్రి ఆర్. సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అఫర్స్ దర్శకత్వం వహించారు. యాడ్ ఫిల్మ్ మేకర్ గా విశేష అనుభవం ఉన్న అఫ్సర్ కు ఇది తొలి ఫీచర్ ఫిల్మ్. ‘గంధర్వ’ చిత్రాన్ని ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సురేష్ కొండేటి సహకారంతో యాక్షన్ గ్రూప్ అధినేత సుభాని…
‘వంగవీటి, జార్జిరెడ్డి’ చిత్రాలతో బయోపిక్స్ హీరోగా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నాడు సందీప్ మాధవ్. అతని తాజా చిత్రం ‘గంధర్వ’. గాయత్రి సురేశ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మించగా ఎస్ కె ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సమర్పిస్తోంది. ఇక ఈ సినిమాలో శీతల్, సాయి కుమార్, పోసాని, బాబు మోహన్ , సురేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నుంచి…
గత కొన్ని సంవత్సరాలుగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ (ఎఫ్.సి.ఎ) సభ్యులు ఎవరైనా మరణిస్తే, వారి కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 25 వేలను అసోసియేషన్ అందిస్తోంది. అందులో భాగంగా, ఇటీవల అనారోగ్యంగా కన్నుమూసిన ఎఫ్.సి.ఎ. సీనియర్ సభ్యులు, మ్యూజికాలజిస్ట్ స్వర్గీయ రాజా కుటుంబాన్ని కలిసి, పరామర్శించి రూ. 25 వేల చెక్కుని అందచేసింది. ఆదివారం స్వర్గీయ రాజా భార్య ఎం. పద్మావతిని కలిసి ‘రాజా గారి మరణం జర్నలిస్టు కుటుంబానికే కాకుండా సినీ సంగీత కుటుంబానికీ తీరని…