అమ్మ అనే పాత్రకు మొదట గుర్తు వచ్చేది అన్నపూర్ణమ్మ ..! టాలీవుడ్ లో ఎంత మంది అమ్మ పాత్రలు చేసినా సరే… అన్నపూర్ణమ్మ చేసిన అమ్మ పాత్రలు మాత్రం చిరస్థాయిలో నిలిచిపోతాయి అనేది వాస్తవ౦. టాలీవుడ్ లో అసలు అమ్మ అంటే ఇలా ఉండాలి అంటూ ఆమె చేసిన అమ్మ పాత్రలు టాలీవుడ్ జనానికి చూపించాయి. సీనియర్ ఎన్టీఆర్ మొదలు చ�