Home
Suresh Babu
Suresh Babu News
-
Producer Council Elections: ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో సందడి.. ఓటేసిన అగ్ర నిర్మాతలు, యువ హీరోలు!
Producer Council Elections: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద టాలీవుడ్ ప్రముఖుల సందడి కనిపించింది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడో గంటలో పోలింగ్ భారీగా నమోదైనట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాతలు డి.వి.వి.దానయ్య, సురేష్ బాబు, అశ్వినీదత్, స్వప్న దత్ పోలింగ్ కేంద్రానికి వచ్చి లైన్లలో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.… -
Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
Shiraz Mehdi: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా నలుగురి చేతుల్లోనే నలుగుతున్నదని ఆరోపిస్తూ థియేటర్ల వ్యవస్థపై ఓ చిన్న సినిమా దర్శకుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ‘ఓ అందాల రాక్షసి’ చిత్ర దర్శకుడు, నటుడు షిరాజ్ మెహది న్యాయ పోరాటానికి దిగారు. ఏకంగా అగ్ర నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ పెద్దలకు ఫైనల్ లీగల్ నోటీసులు పంపించి సంచలనం సృష్టించారు. చిన్న సినిమాలను బతకనివ్వకుండా థియేటర్ల మాఫియా అడ్డుపడుతోందని ఆరోపిస్తూ.. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్… -
Natti Kumar: పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి
తెలుగు సినీ ఇండస్ట్రీలో థియేటర్ల పర్సంటేజ్ విధానంపై వివాదం మరోసారి రాజుకుంది. ఈ అంశంపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలు చేయడానికి నిర్మాతలు సిద్ధంగానే ఉన్నారని, అయితే అది అందరికీ ఆమోదయోగ్యంగా, ఎవరికీ నష్టం జరగని రీతిలో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన ట్రేడ్ వర్గాల్లో కలకలం రేపే పలు ఆసక్తికర… -
Film Chamber: పెద్ది’ వివాదంపై సురేష్ బాబు అఫీషియల్ ప్రెస్ నోట్?
గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌ను కుదిపేస్తున్న పర్సెంటేజ్ వివాదానికి ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చింది. సోషల్ మీడియాలో రకరకాల లీకులు, డ్రాఫ్ట్‌లు ఇండస్ట్రీ వర్గాల్లో గందరగోళం సృష్టించిన నేపథ్యంలో, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ప్రెసిడెంట్ డి. సురేష్ బాబు రంగంలోకి దిగారు. ఆయన సంతకంతో కూడిన ఒరిజినల్ ప్రెస్ నోట్‌ను ఛాంబర్ శనివారం రాత్రి విడుదల చేసింది. ఇంతకుముందు నా సంతకం లేకుండా ఇండస్ట్రీ సర్కిల్స్‌లో చక్కర్లు కొట్టిన లేఖలన్నీ ముమ్మాటికీ ఫేక్… -
Drishyam 3: ‘దృశ్యం 3’కు గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే?
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ‘దృశ్యం’ మూడో భాగంపై తాజాగా స్పష్టత వచ్చింది. ‘దృశ్యం 3’ సినిమాను విక్టరీ వెంకటేష్‌తో తెరకెక్కిస్తున్నట్లు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు అధికారికంగా తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్‌లోనే షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొంతకాలంగా వినిపిస్తున్న వాయిదా వార్తలు, అనుమానాలకు తెరపడింది. త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తర్వాత ‘దృశ్యం 3’ కోసం వెంకీ మామ రంగంలోకి దిగనున్నారు. Also Read: Rohit Sharma… -
TFCC : రసవత్తరంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల పోలింగ్
నేడు రసవత్తరంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు. ఈ ఉదయం 8 గంటల నుంచి మొదలయిన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ లో భాగం అయిన ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్ కలిపి మొత్తం సభ్యులు 3,355 మంది ఈ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు. అధ్యక్ష కార్యదర్శిల తో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులకు ఓటు… -
Telugu Film Chamber: వాడివేడిగా ఫిలిం ఛాంబర్ ఎన్నికలు..
టాలీవుడ్లో ఇప్పుడు ఎన్నికల సందడి నెలకొంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికల స్థాయిలోనే ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ఎన్నికలు ఇండస్ట్రీలో సెగలు పుట్టిస్తున్నాయనే చెప్పాలి. రేపు జరగనున్న ఈ పోలింగ్ కోసం అటు యాక్టివ్ నిర్మాతలు, ఇటు ఒకప్పటి నిర్మాతలు రెండు వర్గాలుగా విడిపోయి మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ప్రధానంగా రెండు ప్యానెళ్ల మధ్య జరుగుతున్న ఈ పోరు ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రోగ్రెసివ్ ప్యానెల్ Vs మన ప్యానెల్… -
Global Summit : సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి హెలికాఫ్టర్ లో వచ్చిన చిరంజీవి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు మంగళవారం నాడు గ్లోబల్ సమ్మిట్ లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి, విస్తరణకు సంబంధించి ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ నిర్మాతల్లో అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు సహా మెగాస్టార్ చిరంజీవి, నటులు జెనీలియా, అక్కినేని అమల… -
Film Chamber : ఫిలిం ఛాంబర్ వద్ద సినీ ప్రముఖుల కొవ్వొత్తుల ర్యాలీ..
Film Chamber : ఫిలిం ఛాంబర్ వద్ద సినీ ప్రముఖులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సేవ్ ఫిలిం ఛాంబర్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీలో మురళీ మోహన్, సురేష్ బాబు, శివాజీ రాజా, జెమినీ కిరణ్, అశోక్ కుమార్, ఏడిద రాజా, బసిరెడ్డి, విజయేందర్ రెడ్డి, నరసింహారావు, శివనాగేశ్వరరావు, చంటి అడ్డాల తదితరులు పాల్గొన్నారు. ఆనాడు తెలుగు చలనచిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాదుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఫిలిం నగర్ సోసైటీలో… -
Mirai VFX : లోకల్ టాలెంట్ నమ్మారు.. సూపర్ హిట్ కొట్టారు..షాకింగ్ విజువల్స్ బ్యాక్ స్టోరీ
Mirai VFX : టీజీ విశ్వప్రసాద్‌కు తెలుగులో ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్ఆర్ఐగా తెలుగు సినిమా మీద ఆసక్తి పెంచుకున్న ఆయన, తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి నిర్మాతగా 50 సినిమాలు దాదాపు పూర్తి చేశారు. అందులో కొన్ని వేరే నిర్మాణ సంస్థలతో కలిసి చేసిన సినిమాలైతే, చాలా వరకు ఆయన సొంత ప్రాజెక్ట్‌లే ఉన్నాయి. నిజానికి ఆయన సినీ పరిశ్రమలో చాలా నష్టాలు ఎదుర్కొన్నారు. అయినా, మరోపక్క ఇతర బిజినెస్‌లు చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు.
తాజావార్తలు
-
Mann Ki Baat: ‘వోకల్ ఫర్ లోకల్’తో ప్రపంచ మార్కెట్లలోకి భారత ఉత్పత్తులు!.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Home Minister Anitha: ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. హోంమంత్రి కీలక సూచనలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!