‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్నాడు అక్కినేని హీరో అఖిల్. ఇక ఈ సినిమా తరువాత అఖిల్, సురేదెర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ మూవీని పట్టాలెక్కించాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన కన్నడ బ్యూటీ సాక్షి వైద్య నటిస్తుండగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.…
ప్రామిసింగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో, హై బడ్జెట్ స్టైలిష్, యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటోంది ‘ఏజెంట్’ చిత్రం. ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. దేశభక్తి అంశాలతో రూపుదిద్దుకుంటున్న సినిమా కాబట్టి దీన్ని ఆగస్ట్ 12న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు తొలుత భావించారు. అయితే సినిమా షూటింగ్ లో జాప్యం జరుగుతున్న కారణంగా ఆ…
యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఏజెంట్” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మావరిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న మొదటి సినిమా ఇదే కాగా, ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ కారణంగా “ఏజెంట్”పై భారీ హైప్ నెలకొంది. ఇక ఈరోజు అఖిల్ బర్త్ డే. ఈ సందర్భంగా అక్కినేని అభిమానులంతా “ఏజెంట్” మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేయవచ్చని…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సక్సెస్‌తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ చిత్రాలతో రెండు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు పవన్. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా ఒక ఖరీదైన ప్లాట్ ను కొన్నట్టుగా తాజాగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పవన్ సాధారణంగా నగరానికి దూరంగా ఉన్న తన ఫామ్‌హౌస్‌లో ఎక్కువగా నివసిస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్ కు పలు ఆస్తులతో పాటు హైదరాబాద్…
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంతో భారీ హిట్ ని అందుకున్న అఖిల్ జోరు పెంచేశాడు. ఈ సినిమా తరువాత అఖిల్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు కరోనా బ్రేకులు వేసింది. ఇటీవల డైరెక్టర్ సురేందర్ రెడ్డి కరోనా బారిన పడడంతో కొద్దిరోజులు షూటింగ్ ని వాయిదా వేశారు మేకర్స్. ఇక దీనివల్లనే రిలీజ్ డేట్ లో కూడా మార్పులు జరిగాయి. ఈ విషయాన్ని…
‘వకీల్ సాబ్’ చిత్రంతో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఇక ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లను రాబట్టి భారీ హిట్ గా నిలిచింది. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాలలో కొనసాగుతాను అని పవన్ చెప్పడంతో ఈ చిత్రం తర్వాత మూడు సినిమాలు లైన్లోకి వచ్చేసాయి. ఇప్పటికే భీమ్లా నాయక్ విడుదలకు సిద్దమవుతుండగా.. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ జరుపుకొంటుంది. ఈ రెండు కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్…
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటే అప్పుడు దీన్ని జనం ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు తహతహ లాడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు అఖిల్ ఏజెంట్ మూవీలో నటిస్తున్నాడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో దర్శకుడు సురేందర్ రెడ్డి సైతం నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం ఇందులో ప్రతినాయకుడి పాత్ర కోసం కన్నడ స్టార్…
కన్నడ సీనియర్ స్టార్ హీరో ఉపేంద్ర టాలీవుడ్ సినిమాలో విలన్ పాత్రలోనూ రాణిస్తున్న విషయం తెలిసిందే. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో దేవరాజ్ పాత్రలో మెప్పించిన ఉపేంద్ర, ప్రస్తుతం ‘గని’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. అయితే తాజాగా ఆయన అక్కినేని అఖిల్ కొత్త సినిమాలో నటించనున్నట్లు సమాచారం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ‘ఏజెంట్’ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసం ఉపేంద్రను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ డిఫరెంట్ లుక్ కనిపించనున్నాడు. కరోనా…