సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవం సందర్భంగా బాలీవుడ్ చిత్రం ‘లాపతా లేడీస్’ ను నేడు సుప్రీంకోర్టులో ప్రదర్శించనున్నారు. లింగ సున్నితత్వ శిక్షణ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. ఈ ప్రదర్శనకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సహా న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు, ఇతర రిజిస్ట్రీ అధికారులు చూడనున్నారు. ఈ స్క్రీనింగ్ సమయంలో దర్శకుడు కిరణ్‌రావు , నిర్మాత అమీర్ ఖాన్ కూడా హాజరుకానున్నారు. ఈ శుక్రవారం సాయంత్రం 4.15 గంటల నుంచి 6.20 గంటల వరకు…