Home
Supreme Court
Supreme Court News
-
సుప్రీంకోర్టుకు రఘురామ.. రెండు పిటిషన్లు దాఖలు
వైసీపీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది.. ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది.. సుప్రీంకోర్టులో రెండు స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు ఎంపీ రఘురామ తరపు న్యాయవాదులు… రఘురామ బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా.. వ్యక్తిగత డాక్టర్ ద్వారా చికిత్స తీసుకోవటానికి అనుమతి నిరాకరణ మీద, పోలీసు కస్టడీలో రఘురామకి… -
మరాఠా రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మరాఠా రిజర్వేషన్లను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. మరాఠా రిజర్వేషన్లు చట్ట విరుద్ధమని, ఆర్ధిక, సామాజిక వెనకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వబడ్డాయని, ఇప్పటికే 50శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. గతంలో జరిగిన అన్ని నియామకాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సుప్రీం కోర్టు పేర్కొన్నది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై మరాఠా ప్రజలు ఎలా రికార్ట్ అవుతారో చూడాలి. -
రాష్ట్రాలకు వ్యాక్సిన్ ఉచితంగా సరఫరా చేయాలి : సుప్రీంకోర్టు జస్టిస్
18 ఏళ్ల వయస్సు నుంచి 45 ఏళ్ల వయస్సు మధ్య సుమారు 59 కోట్ల మంది ప్రజలున్నారు. “వ్యాక్సిన్” వేయుంచుకోవాలంటే, 59 కోట్ల మందిలో పేదలు, నిరుపేదలకు డబ్బు ఎక్కడిది..!? అని సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. వ్యాక్సిన్ ధర కూడా చాలా అసాధారణ అంశం. ప్రభుత్వం ప్రయివేట్ రంగం విధానం లాగా ఈ అంశంలో ప్రవర్తించరాదు. భారత దేశం స్వాతంత్య్రం సాధించినవ్పటి నుంచి అనుసరిస్తూ వచ్చిన “ జాతీయ రోగనిరోధక విధానం” నే పాటించాలి. ఒక్కో… -
బాధలు సోషల్ మీడియాలో పంచుకుంటే కేసులు పెడతారా?-సుప్రీంకోర్టు
సోషల్ మీడియాలో పోస్టులు.. వాటిపై పోలీసులు కేసులు పెట్టడంపై సీరియస్‌గా స్పందించింది సుప్రీంకోర్టు.. కరోనా వల్ల తాము పడుతున్న బాధలను సోషల్ మీడియాలో పంచుకుంటే.. పోలీసులు కేసులు పెడతారా? అని నిలదీసిన అత్యున్నత న్యాయస్థానం.. ఇకపై సహించబోమని స్పష్టం చేసింది.. ఇకపై ఎవరైనా వేధిస్తే కోర్టు ఆదేశాల ధిక్కారంగా భావిస్తామని వ్యాఖ్యానించింది జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్.. ఒక వ్యక్తిగా, జడ్జిగా ఈ విషయం నాకు ఆందోళన కల్గిస్తోంది.. ఒక వ్యక్తి తన బాధను సోషల్… -
కోవిడ్ చికిత్స పరికరాలు, ఔషధాలపై జీఎస్టీ ఎత్తివేయండి..!
ఇప్పుడు ప్రతీ వస్తువుపై జీఎస్టీ.. దీంతో ఏదైనా కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి.. ఇక, కరోనా ట్రీట్మెంట్లో ఉపయోగించే పరికరాలు, మందులపై కూడా ముక్కుపిండి జీఎస్టీ వసూలు చేస్తున్నారు.. అసలే కరోనా కష్టాలతో ఇబ్బంది పడుతుంటే.. వాటిపై జీఎస్టీ సామాన్యుడికి సవాల్‌గా మారింది.. అయితే.. కరోనా చికిత్సలో ఉపయోగించే పరికరాలు మరియు ఔషధాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.. రెమెడిసివీర్, టోసిలిజుమాబ్, ఫావిపిరవిర్ మరియు ఇతర ఔషదాలపై జీఎస్టీ ఎత్తివేయాలని పిటిషనర్ విజ్ఞప్తి…
తాజావార్తలు
-
LK Advani Birthday: 100వ వసంతంలోకి ఎల్కే అద్వానీ.. బీజేపీ నిర్మాణంలో ఆయన పాత్రను గుర్తుచేసుకున్న ప్రధాని మోడీ
-
Ajinkya Rahane: “బుమ్రా, భువీ కాదు.. అతడే డేంజరస్ బౌలర్”.. మనసులో మాట బయటపెట్టిన రహానే..
-
Polavaram Election Results 2026: పోలవరం జిల్లాలో భిన్నమైన ప్రజాతీర్పు.. వైసీపీ, కూటమి హోరాహోరీ!
-
Temple Device: జొమాటో కొత్త బిజినెస్ స్కీమ్.. మండిపడుతున్న డాక్టర్లు!
-
Congress Donations Fall 75%: కాంగ్రెస్‌కు భారీ షాక్.. విరాళాల్లో 75 శాతం తగ్గుదల.. రూ.131 కోట్లకే పరిమితం!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!