Home
Supreme Court Ruling
Supreme Court Ruling News
-
Vinesh Phogat: వినేష్ ఫోగట్‌కు బిగ్ షాక్.. ఆసియా క్రీడల నుంచి ఔట్
ఆసియా క్రీడల ట్రయల్స్‌లో ప్రఖ్యాత భారత రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు బిగ్ షాక్ తగలింది. మరోసారి ఆమెకు నిరాశే మిగిలింది. శనివారం జరిగిన 53 కిలోల మహిళల ఫ్రీస్టైల్ విభాగం సెమీ ఫైనల్లో మీనాక్షి గోయత్ చేతిలో 4-6 తేడాతో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. దీంతో ఊహించని షాక్‌తో ఆసియా క్రీడల నుంచి వెనుదిరిగింది. -
Supreme Court: ‘‘సెలవులు కావాలంటే ఉద్యోగాలివ్వరు’’.. రుతుక్రమంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
మహిళలకు రుతుక్రమ సెలవులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. రుతుక్రమం సమయంలో విద్యార్థినులకు, మహిళా ఉద్యోగులకు సెలవులు మంజూరు చేసేలా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. -
Trump: ఓ వైపు కోర్టు మొట్టికాయలు.. ఇంకోవైపు ట్రంప్ దూకుడు.. అన్ని దేశాలపై 10 శాతం టారిఫ్ విధింపు
అధ్యక్షుడు ట్రంప్‌కు అమెరికా అత్యున్నత న్యాయస్థానంలో భారీ ఎదురుదెబ్బ తగలింది. గ్లోబుల్ టారిఫ్‌లను కొట్టేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ పరిణామంపై ట్రంప్‌కు భారీ షాక్ తగిలినట్లైంది. -
Kerala High Court: భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు “వెళ్ళు, చావు..” అని అనడం నేరమా? హైకోర్టు కీలక తీర్పు
భార్యాభర్తల మధ్య టీ కప్పులో తుఫాను లాగా చిన్న చిన్న గొడవలు చోటుచేసుకోవడం సాధారణమే. అయితే ఒక్కోసారి చిన్న గొడవ చిలికి చిలికి గాలివానగా మారి ఘోరానికి దారితీస్తుంది. గొడవ పడేటప్పుడు సహనం కోల్పోయి ఇంట్లో నుంచి వెళ్లిపో, చావుపో అని అంటుంటారు. భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు “వెళ్ళు, చావు..” అని అనడం నేరమా? ఈ విషయంపై కేరళ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. Also Read:CM Chandrababu: 100 ఎకరాల్లోనే కాదు, మున్సిపల్ కార్పొరేషన్… -
TTD Parakamani Case: పరకామణి చోరీ కేసు.. హైకోర్టుకు టీటీడీ నివేదిక
TTD Parakamani Case: ఆంధ్రప్రేదశ్‌లో సంచలనం సృష్టించిన టీటీడీ పరకామణి చోరీ కేసులో ఈ రోజు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా.. మరోసారి ఈ కేసును న్యాయవివాదాల పరిధిలో వేగవంతం చేయాలన్న హైకోర్టు నిర్ణయంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రధాన కార్యాలయం నివేదనం సమర్పించింది. కేసు విచారణలో భాగంగా హైకోర్టు కోరిన AI టెక్నాలజీ అమలు, దాని సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదికను టీటీడీ అధికారికంగా… -
Supreme Court: అక్రమ మద్యం కేసులో ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి
Supreme Court: అక్రమ మద్యం కేసులో ఏపీ హైకోర్టు తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లు తేలే వరకు ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్లు విచారణ చేయవద్దన్న తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. -
R. Krishnaiah: కంచె గచ్చిబౌలి భూమి విషయంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన రాజ్యసభ సభ్యుడు
R. Krishnaiah: రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కంచె గచ్చిబౌలి భూమి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.., ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు బాగాలేదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ అసోసియేషన్, అల్ ఇండియా ఓబీసీ… -
Supreme Court: ఉచితాలు ఇంకెంత కాలం?.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
కేంద్ర ప్రభుత్వ ఉచిత రేషన్ పథకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత రేషన్‌ను ప్రజలకు ఎప్పటి వరకు పంపిణీ చేస్తారని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఉచిత రేషన్‌కు బదులుగా ప్రభుత్వం ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించడం లేదని నిలదీసింది. -
Satanic : పైశాచికం.. వెంటాడి వీధికుక్కల్ని కర్రలతో కొట్టి చంపిన దుండగులు
మనుషుల్లో పెరుగుతున్న పైశాచికత్వానికి పరాకాష్ఠగా నిలిచిన ఘటన జవహర్ నగర్ లో చోటుచేసుకుంది. వీధికుక్కలపై కర్రలతో దాడి చేసిన దుండగులు వాటిని చిత్ర హింసలకు గురిచేసి చంపారు.
తాజావార్తలు
-
Shubman Gill: మాకు పెద్ద అడ్వాంటేజ్ అదే.. ఈ ప్లాన్‌తో బెంగళూరును దెబ్బ కొడతామన్న గిల్..
-
Pete Hegseth: ఇరాన్‌పై మళ్లీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. అమెరికా రక్షణ మంత్రి హెచ్చరిక
-
Delhi Building Collapse: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం
-
Mamata Banerjee: అభిషేక్‌పై దాడి.. మమతకు అండగా ఖర్గే, అఖిలేష్ యాదవ్..
-
Ajay Bhupathi: “శ్రీనివాస మంగాపురం” ఆడియో బ్లాక్‌బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..