Home
Supreme Court News
Supreme Court News News
-
Supreme Court on Cousin Marriages: దగ్గరి బంధువుల మధ్య వివాహాలపై కొత్త చట్టం?.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన
Supreme Court on Cousin Marriages: దగ్గరి బంధువుల మధ్య జరిగే వివాహాల వల్ల పుట్టబోయే పిల్లలకు జన్యుపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి వివాహాలను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే, దీనిపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయడం లేదని, కేవలం ప్రభుత్వానికి ఈ అంశంపై అవగాహన కల్పించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు… -
Bilkis Bano Case: బిల్కిస్ బానో గ్యాంగ్రే*ప్ కేసు.. 17 ఏళ్ల తర్వాత ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్!
Bilkis Bano Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. వారికి విధించిన జీవిత ఖైదు శిక్షను సస్పెండ్ చేస్తూ, బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే 17 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించడం, వారిలో ఒకరు తీవ్ర వైకల్యంతో బాధపడుతుండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్… -
Virat Kohli: ఢిల్లీ కాలుష్యంపై అవగాహనకు విరాట్ కోహ్లీ సాయం తీసుకోండి.. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన
Virat Kohli: దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాలుష్య నియంత్రణ కోసం కేవలం ఆంక్షలు విధించడం మాత్రమే సరిపోదని, ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులకు సూచించింది. ముఖ్యంగా క్రికెటర్ విరాట్ కోహ్లీ వంటి ప్రముఖుల సహకారంతో ప్రజల్లో కాలుష్యంపై అవగాహన పెంచాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. మరోవైపు, బాణసంచాపై పూర్తిస్థాయి నిషేధం విధించడానికి తాము అనుకూలంగా లేమని స్పష్టం చేసింది.… -
Ashwini Vaishnaw : జర్నలిజానికి డీపీఎడీపీ చట్టంతో ముప్పు లేదు
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టం-2023 వల్ల జర్నలిజం స్వేచ్ఛకు ఎలాంటి ముప్పు లేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఈ చట్టంలో మీడియా స్వేచ్ఛను దెబ్బతీసే నిబంధనలు లేవని చెప్పారు. అయితే, జర్నలిస్టులకు ప్రత్యేక మినహాయింపులు కల్పించకపోవడం వల్ల వార్తా సేకరణ, పరిశోధనాత్మక జర్నలిజంపై ప్రభావం పడుతుందని డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (DNPA) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జర్నలిస్టులు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు సుప్రీంకోర్టు వ్యక్తిగత… -
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో పెద్ద ఉపశమనం లభించింది. రఫేల్ విమానాల ఒప్పందం వివాదం సమయంలో ప్రధానిపై “కమాండర్ ఇన్ చీఫ్”, “చోరో కే సర్దార్” అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై నమోదైన నేరపూరిత మాననష్టదావా విచారణను సుప్రీంకోర్టు మంగళవారం తాత్కాలికంగా నిలిపివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఫిర్యాదుదారునికి నోటీసులు జారీ చేస్తూ, నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దీంతో… -
Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
Supreme Court: ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి ఇ-చలాన్లు వస్తే చాలామంది పెద్దగా పట్టించుకోరు. నెలలు, ఏళ్లు గడిచినా జరిమానాలు చెల్లించకుండా తప్పించుకు తిరిగే వాహనదారుల ఆటలకు చెక్ పెట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఊహించని సరికొత్త మార్గాన్ని తెరపైకి తెచ్చింది. ట్రాఫిక్ జరిమానాలు ఎగ్గొట్టే వారి నుంచి బకాయిలు వసూలు చేయాలంటే ఆ మొత్తాన్ని నేరుగా వారి ‘కరెంట్ బిల్లు’కు జత చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన సలహా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. విద్యుత్ బిల్లు చెల్లించకపోతే… -
Supreme Court: SIR ప్రక్రియ చట్టబద్ధమే.. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
Supreme Court: దేశంలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ఓటరు జాబితా సవరణ కీలకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ రాజ్యాంగబద్ధమైనదేనని, దీనిపై వచ్చిన సవాళ్లను తిరస్కరిస్తూ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీతో కలిసి ఈ తీర్పు ఇచ్చింది. ఎన్నికల కమిషన్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 324తో పాటు ప్రజాప్రతినిధుల చట్టం-1950 కింద… -
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ‘‘కాక్రోచ్లు’’, “పరాన్నజీవులు” అంటూ యువత, మీడియా, ఆర్టీఐ కార్యకర్తలపై వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వెల్లువెత్తడంతో తాజాగా సీజేఐ వివరణ ఇచ్చారు. -
Jananayagan: విజయ్ దళపతి జన నాయగన్ సినిమాకు సుప్రీంకోర్టులో నిరాశ..
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’ విడుదలకు ముందు వరుస అడ్డంకులను ఎదుర్కొంటోంది. ఈ సినిమా సెన్సార్ క్లియరెన్స్ విషయంలో తలెత్తిన వివాదంపై తాజాగా సుప్రీంకోర్టులో నిర్మాతలకు నిరాశే ఎదురైంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు కేవలం ‘A’ (అడల్ట్) సర్టిఫికేట్ మాత్రమే ఇస్తామని పట్టుబట్టడంతో, నిర్మాతలు దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ విషయాన్ని నేరుగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వెంటనే మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ను… -
Centre To Supreme: “రాజకీయ దోషుల” జీవితకాల నిషేధంపై కేంద్రం సంచలన నిర్ణయం..
Centre To Supreme: క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిని రాజకీయ నాయకులపై జీవిత కాలం నిషేధం అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న 6 ఏళ్లు సరిపోతుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించాలని, దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్కు ప్రతిస్పందనగా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో తన నిర్ణయాన్ని పేర్కొంది.…
తాజావార్తలు
-
Tollywood Bachelors: టాలీవుడ్లో పెళ్లికాని ప్రసాదులు.. 35 దాటి 40 క్రాస్ అయినా పెళ్లి ఊసెత్తని హీరోలు..
-
Women’s Reservation Bill 2026: లోక్సభలో సోమవారం మూడు కీలక బిల్లులు.. పూర్తి ఎజెండా ఇదే!
-
Bajra Raab Recipe: చలికాలంలో వేడివేడిగా సజ్జ రాబ్ తాగారా? రాజస్థానీ స్టైల్లో ఇలా చేసేయండి!
-
Koti Deepotsavam 2026: నేడు కన్నులపండుగగా జరగనున్న కపాలీశ్వర స్వామి కల్యాణోత్సవం..! గంగాధరుడికి కోటిరుద్రాక్షల అర్చన..
-
Dhruv Jurel Record: కష్టాల్లోనూ గొప్ప పోరాటం.. చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్!
ట్రెండింగ్
-
IND vs NZ Test: కుప్పకూలిన భారత్.. 110 పరుగుల భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్.!
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!