భారత సుప్రీంకోర్టు లా క్లర్కుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టులో లా క్లర్కులుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం. మొత్తం 90 లా క్లర్కు పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి లా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. దీనికి బ్యాచిలర్ ఆఫ్ లాస్ డిగ్రీ అవసరం. వారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో న్యాయవాదిగా కూడా నమోదు చేసుకోవాలి . లా కోర్సులో ఐదవ…