Fenugreek seeds: మెంతులు అని కూడా పిలువబడే మెంతి గింజలను.. ఔషధ లక్షణాలు, ఆరోగ్య ప్రయోజనాల కోసం శతాబ్దాలుగా వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ చిన్న, ముదురు పసుపు రంగు విత్తనాలు మీ ఆరోగ్యంలోని వివిధ అంశాలను మెరుగుపరచడంలో సహాయపడే పోషకాలతో నిండి ఉంటాయి. మరి అవేంటో ఒకసారి చూస్తే.. పోషకాలు సమృద్ధిగా: మెంతులు ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, రాగి వంటి విటమిన్లతో పాటు అనేక ఖనిజాలకు మంచి మూలం. వీటిలో ప్రోటీన్, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి.…